Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 25:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 25:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడుదినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.

అపొస్తలుల కార్యములు 25:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 25:1 TERV (పవిత్ర బైబిల్)

ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియనుండి యెరూషలేమునకు వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 25:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఫేస్తు వచ్చిన మూడు రోజుల తర్వాత తన పదవి బాధ్యతలను స్వీకరించడానికి కైసరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు.