Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 24:12 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 24:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దేవాలయములోనేమి, సమాజమందిరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుట యైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.

అపొస్తలుల కార్యములు 24:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు.

అపొస్తలుల కార్యములు 24:12 TERV (పవిత్ర బైబిల్)

నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు.

అపొస్తలుల కార్యములు 24:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దేవాలయంలో కాని సమాజమందిరంలో కాని పట్టణంలో కాని మరెక్కడైనా నేను ఎవరితోనైనా వాదించడం లేదా ప్రజలమధ్య అల్లరి రేపడం కాని నా మీద ఫిర్యాదు చేసినవారు కనుగొనలేదు.