Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 23:24 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 23:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పౌలును ఎక్కించి–అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 23:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసుకుపోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 23:24 TERV (పవిత్ర బైబిల్)

పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు.

అపొస్తలుల కార్యములు 23:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.