అపొస్తలుల కార్యములు 23:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 23:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 23 TELUBSIఅపొస్తలుల కార్యములు 23:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 23 IRVTELఅపొస్తలుల కార్యములు 23:16 TERV (పవిత్ర బైబిల్)
పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 23 TERVఅపొస్తలుల కార్యములు 23:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 23 TSA