అపొస్తలుల కార్యములు 22:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 22:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు నేను–ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన–నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 22:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందుకు నేను ‘ప్రభూ! నీవెవరివి?’ అని అడగగా ఆయన, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని’ అని నాతో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 22:8 TERV (పవిత్ర బైబిల్)

“‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది.

అపొస్తలుల కార్యములు 22:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“అందుకు నేను, ‘ప్రభువా, నీవెవరవు?’ అని అడిగాను. “అప్పుడు ఆ స్వరం నాతో, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును’ అని జవాబిచ్చాడు.