అపొస్తలుల కార్యములు 22:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 22:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TELUBSIఅపొస్తలుల కార్యములు 22:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను ప్రయాణం చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు హఠాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 IRVTELఅపొస్తలుల కార్యములు 22:6 TERV (పవిత్ర బైబిల్)
“నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TERVఅపొస్తలుల కార్యములు 22:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, మధ్యాహ్న సమయంలో, అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TSA