అపొస్తలుల కార్యములు 22:28 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 22:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు–అవునని చెప్పెను. సహస్రాధిపతి– నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు–నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TELUBSIఅపొస్తలుల కార్యములు 22:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పౌలు “అవును” అన్నాడు. అప్పుడు ఆ సైనికాధికారి, “నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను” అన్నాడు. అందుకు పౌలు, “నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి” అని చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 IRVTELఅపొస్తలుల కార్యములు 22:28 TERV (పవిత్ర బైబిల్)
సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు. పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TERVఅపొస్తలుల కార్యములు 22:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఆ అధిపతి, “నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను” అన్నాడు. దానికి పౌలు, “నేను పుట్టుకతోనే రోమీయుడను” అని సమాధానం చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TSA