అపొస్తలుల కార్యములు 22:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 22:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి–శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TELUBSIఅపొస్తలుల కార్యములు 22:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, “శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?” అని అడిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 IRVTELఅపొస్తలుల కార్యములు 22:25 TERV (పవిత్ర బైబిల్)
అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TERVఅపొస్తలుల కార్యములు 22:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TSA