అపొస్తలుల కార్యములు 22:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 22:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు నీ సాక్షి యైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TELUBSIఅపొస్తలుల కార్యములు 22:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను’ అని చెప్పాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 IRVTELఅపొస్తలుల కార్యములు 22:20 TERV (పవిత్ర బైబిల్)
నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TERVఅపొస్తలుల కార్యములు 22:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీకోసం హతసాక్షిగా చనిపోయిన స్తెఫెను రక్తం చిందినప్పుడు నేను అక్కడే నిలబడి దానికి సమ్మతించి, అతన్ని చంపిన వారి వస్త్రాలకు కాపలాగా ఉన్నానని తెలుసు కదా’ అన్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 22 TSA