అపొస్తలుల కార్యములు 22:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 22:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
అపొస్తలుల కార్యములు 22:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.”
అపొస్తలుల కార్యములు 22:1 TERV (పవిత్ర బైబిల్)
“పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి.”
అపొస్తలుల కార్యములు 22:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు వాదన వినండి” అన్నాడు.