అపొస్తలుల కార్యములు 21:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 21:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
అపొస్తలుల కార్యములు 21:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
అపొస్తలుల కార్యములు 21:9 TERV (పవిత్ర బైబిల్)
అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
అపొస్తలుల కార్యములు 21:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు.