Skip to content

అపొస్తలుల కార్యములు 21:38 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 21:38 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ దినములకుమునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.

అపొస్తలుల కార్యములు 21:38 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉగ్రవాదులను తీసుకుని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” అని అడిగాడు.

అపొస్తలుల కార్యములు 21:38 TERV (పవిత్ర బైబిల్)

క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.

అపొస్తలుల కార్యములు 21:38 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఇంతకుముందు తిరుగుబాటును ఆరంభించి నాలుగు వేలమంది విప్లవకారులను అరణ్యంలోనికి నడిపించిన ఈజిప్టు వాడవు నీవేనా?” అని అడిగాడు.