Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 21:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 21:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమతట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితిమి; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.

అపొస్తలుల కార్యములు 21:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి ఎడమ పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్ళి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.

అపొస్తలుల కార్యములు 21:3 TERV (పవిత్ర బైబిల్)

సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము.

అపొస్తలుల కార్యములు 21:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది.