అపొస్తలుల కార్యములు 20:36 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 20:36 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 TELUBSIఅపొస్తలుల కార్యములు 20:36 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 IRVTELఅపొస్తలుల కార్యములు 20:36 TERV (పవిత్ర బైబిల్)
ఈ విధంగా చెప్పి, అతడు మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 TERVఅపొస్తలుల కార్యములు 20:36 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు మాట్లాడటం ముగించిన తర్వాత, అతడు వారందరితో కలిసి మోకరించి ప్రార్థించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 TSA