Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 20:34 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 20:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

అపొస్తలుల కార్యములు 20:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 20:34 TERV (పవిత్ర బైబిల్)

నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 20:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా సొంత చేతులతో నా అవసరాలను, నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు.