Skip to content

అపొస్తలుల కార్యములు 20:33 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 20:33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు

అపొస్తలుల కార్యములు 20:33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు.

అపొస్తలుల కార్యములు 20:33 TERV (పవిత్ర బైబిల్)

మీనుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు.

అపొస్తలుల కార్యములు 20:33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను ఎవరి వెండిని కాని బంగారం కాని వస్త్రాలను కాని ఆశించలేదు.