Skip to content

అపొస్తలుల కార్యములు 20:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 20:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.

అపొస్తలుల కార్యములు 20:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.

అపొస్తలుల కార్యములు 20:29 TERV (పవిత్ర బైబిల్)

నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 20:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను వెళ్లిన తర్వాత, భయంకరమైన తోడేళ్ళు మీ మధ్యకు చొరబడతాయి, అవి మందను విడిచిపెట్టవని నాకు అర్థమవుతుంది.