Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 20:26 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 20:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.

అపొస్తలుల కార్యములు 20:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.

అపొస్తలుల కార్యములు 20:26 TERV (పవిత్ర బైబిల్)

అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను.

అపొస్తలుల కార్యములు 20:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని అని నేడు మీ ముందు ప్రకటిస్తున్నాను.