అపొస్తలుల కార్యములు 20:17 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 20:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.
అపొస్తలుల కార్యములు 20:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు.
అపొస్తలుల కార్యములు 20:17 TERV (పవిత్ర బైబిల్)
పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.
అపొస్తలుల కార్యములు 20:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.