అపొస్తలుల కార్యములు 20:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 20:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 TELUBSIఅపొస్తలుల కార్యములు 20:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సాధ్యమైతే పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియలో కాలయాపన చేయకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 IRVTELఅపొస్తలుల కార్యములు 20:16 TERV (పవిత్ర బైబిల్)
పౌలు యెరూషలేముకు త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతెకొస్తు పండుగనాటికి యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 TERVఅపొస్తలుల కార్యములు 20:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పెంతెకొస్తు పండుగ రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురతలో ఉన్నాడు కాబట్టి, అతడు ఆసియా ప్రాంతంలో సమయం వ్యర్థం చేయకూడదని ఎఫెసు పట్టణం దాటి పోవడానికి నిర్ణయించుకొన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 20 TSA