అపొస్తలుల కార్యములు 2:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 2:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TELUBSIఅపొస్తలుల కార్యములు 2:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 IRVTELఅపొస్తలుల కార్యములు 2:7 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా?
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TERVఅపొస్తలుల కార్యములు 2:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా?
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TSA