అపొస్తలుల కార్యములు 2:44 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 2:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 2:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు.

అపొస్తలుల కార్యములు 2:44 TERV (పవిత్ర బైబిల్)

భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు.

అపొస్తలుల కార్యములు 2:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.