అపొస్తలుల కార్యములు 2:32 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 2:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TELUBSIఅపొస్తలుల కార్యములు 2:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 IRVTELఅపొస్తలుల కార్యములు 2:32 TERV (పవిత్ర బైబిల్)
కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TERVఅపొస్తలుల కార్యములు 2:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TSA