అపొస్తలుల కార్యములు 2:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 2:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TELUBSIఅపొస్తలుల కార్యములు 2:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 IRVTELఅపొస్తలుల కార్యములు 2:27 TERV (పవిత్ర బైబిల్)
ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TERVఅపొస్తలుల కార్యములు 2:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే నీవు నా ఆత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TSA