అపొస్తలుల కార్యములు 2:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 2:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TELUBSIఅపొస్తలుల కార్యములు 2:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 IRVTELఅపొస్తలుల కార్యములు 2:19 TERV (పవిత్ర బైబిల్)
పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TERVఅపొస్తలుల కార్యములు 2:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TSA