Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 2:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 2:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ ను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

అపొస్తలుల కార్యములు 2:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.

అపొస్తలుల కార్యములు 2:18 TERV (పవిత్ర బైబిల్)

ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.

అపొస్తలుల కార్యములు 2:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు