అపొస్తలుల కార్యములు 2:13 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 2:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొందరైతే–వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TELUBSIఅపొస్తలుల కార్యములు 2:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 IRVTELఅపొస్తలుల కార్యములు 2:13 TERV (పవిత్ర బైబిల్)
“బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TERVఅపొస్తలుల కార్యములు 2:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే కొందరు, “వీరు క్రొత్త మద్యాన్ని చాలా ఎక్కువగా త్రాగారు” అని అంటూ వారిని హేళన చేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TSA