అపొస్తలుల కార్యములు 2:12 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 2:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TELUBSIఅపొస్తలుల కార్యములు 2:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 IRVTELఅపొస్తలుల కార్యములు 2:12 TERV (పవిత్ర బైబిల్)
దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TERVఅపొస్తలుల కార్యములు 2:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 2 TSA