అపొస్తలుల కార్యములు 19:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 19:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TELUBSIఅపొస్తలుల కార్యములు 19:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 IRVTELఅపొస్తలుల కార్యములు 19:8 TERV (పవిత్ర బైబిల్)
పౌలు యూదుల సమాజమందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TERVఅపొస్తలుల కార్యములు 19:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు సమాజమందిరంలో, దేవుని రాజ్యం గురించి ధైర్యంగా మాట్లాడుతూ వారితో తర్కించి ఒప్పిస్తూ మూడు నెలలు గడిపాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TSA