Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 19:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 19:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడతడు–ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.

అపొస్తలుల కార్యములు 19:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు.

అపొస్తలుల కార్యములు 19:3 TERV (పవిత్ర బైబిల్)

పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు. “యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.

అపొస్తలుల కార్యములు 19:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఏ బాప్తిస్మాన్ని పొందుకున్నారు?” అని అడిగాడు. అప్పుడు వారు, “యోహాను బాప్తిస్మం” అని చెప్పారు.