అపొస్తలుల కార్యములు 19:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 19:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TELUBSIఅపొస్తలుల కార్యములు 19:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 IRVTELఅపొస్తలుల కార్యములు 19:22 TERV (పవిత్ర బైబిల్)
తనకు సహాయం చేసేవాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TERVఅపొస్తలుల కార్యములు 19:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు తిమోతి ఎరస్తు అనే ఇద్దరు తన తోటి పరిచారకులను మాసిదోనియాకు పంపి, అతడు ఆసియా ప్రాంతంలో కొంతకాలం ఉండిపోయాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 19 TSA