అపొస్తలుల కార్యములు 19:18 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 19:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.
అపొస్తలుల కార్యములు 19:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
అపొస్తలుల కార్యములు 19:18 TERV (పవిత్ర బైబిల్)
ఇది జరిగాక చాలా మంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలు పెట్టారు.
అపొస్తలుల కార్యములు 19:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నమ్మినవారిలో చాలామంది వచ్చి తాము చేసిన దుష్ట కార్యాలను అందరి ముందు ఒప్పుకున్నారు.