అపొస్తలుల కార్యములు 19:15
అపొస్తలుల కార్యములు 19:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక రోజు దురాత్మ వారిని, “యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, కాని మీరెవరు?” అని అడిగింది.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 19అపొస్తలుల కార్యములు 19:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 19