Skip to content

అపొస్తలుల కార్యములు 19:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 19:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను

అపొస్తలుల కార్యములు 19:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు.

అపొస్తలుల కార్యములు 19:11 TERV (పవిత్ర బైబిల్)

దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు.

అపొస్తలుల కార్యములు 19:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలను చేశాడు.