అపొస్తలుల కార్యములు 19:1
అపొస్తలుల కార్యములు 19:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు, పౌలు పల్లె ప్రాంతాలు సంచరిస్తూ ఎఫెసుకు చేరాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 19అపొస్తలుల కార్యములు 19:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 19