అపొస్తలుల కార్యములు 18:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 18:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 18 TELUBSIఅపొస్తలుల కార్యములు 18:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 18 IRVTELఅపొస్తలుల కార్యములు 18:3 TERV (పవిత్ర బైబిల్)
తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 18 TERVఅపొస్తలుల కార్యములు 18:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు కూడా వారిలా డేరాలను తయారుచేసేవాడు, కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 18 TSA