అపొస్తలుల కార్యములు 17:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 17:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 17 TELUBSIఅపొస్తలుల కార్యములు 17:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 17 IRVTELఅపొస్తలుల కార్యములు 17:7 TERV (పవిత్ర బైబిల్)
వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 17 TERVఅపొస్తలుల కార్యములు 17:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాసోను వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వీరందరు యేసు అనే మరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 17 TSA