Skip to content

అపొస్తలుల కార్యములు 17:32 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 17:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు–దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

అపొస్తలుల కార్యములు 17:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.

అపొస్తలుల కార్యములు 17:32 TERV (పవిత్ర బైబిల్)

చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు.

అపొస్తలుల కార్యములు 17:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు మరణం నుండి తిరిగి లేవడం గురించి విన్నప్పుడు, కొందరు హేళన చేయసాగారు కాని మరికొందరు, “ఈ సంగతిని గురించి మేము మరలా వినాలని అనుకుంటున్నాం” అన్నారు.