అపొస్తలుల కార్యములు 17:29
అపొస్తలుల కార్యములు 17:29 పవిత్ర బైబిల్ (TERV)
“మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు.

చదువండి అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 17