అపొస్తలుల కార్యములు 17:27
అపొస్తలుల కార్యములు 17:27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుడు మనలో ఎవరినుండి దూరంగా ఉండరు కాని, ప్రజలు ఆయనను వెదకి కనుగొని ఆయన దగ్గరకు చేరాలని ఆయన ఈ విధంగా చేశారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:27 పవిత్ర బైబిల్ (TERV)
“మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17:26-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 17