Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 17:16 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 17:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.

అపొస్తలుల కార్యములు 17:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.

అపొస్తలుల కార్యములు 17:16 TERV (పవిత్ర బైబిల్)

పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది.

అపొస్తలుల కార్యములు 17:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కోసం ఎదురుచూస్తూ, ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందని చూసి ఎంతో దుఃఖించాడు.