Skip to content

అపొస్తలుల కార్యములు 17:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 17:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.

అపొస్తలుల కార్యములు 17:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.

అపొస్తలుల కార్యములు 17:14 TERV (పవిత్ర బైబిల్)

వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.

అపొస్తలుల కార్యములు 17:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి విశ్వాసులు వెంటనే పౌలును అక్కడినుండి సముద్రతీరానికి పంపించారు, కానీ సీల తిమోతిలు బెరయాలోనే ఉండిపోయారు.