అపొస్తలుల కార్యములు 17:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 17:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.
అపొస్తలుల కార్యములు 17:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు.
అపొస్తలుల కార్యములు 17:10 TERV (పవిత్ర బైబిల్)
అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు.
అపొస్తలుల కార్యములు 17:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాత్రియైన వెంటనే విశ్వాసులు పౌలును సీలలను అక్కడినుండి బెరయాకు పంపివేశారు. వారు అక్కడ చేరుకొని యూదుల సమాజమందిరానికి వెళ్లారు.