అపొస్తలుల కార్యములు 16:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 16:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TELUBSIఅపొస్తలుల కార్యములు 16:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 IRVTELఅపొస్తలుల కార్యములు 16:6 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు ఆసియ ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని బోధించాలనుకొన్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్ళను ఆపాడు. కనుక, వాళ్ళు ఫ్రుగియ, గలతీయలోని ప్రతి గ్రామానికి వెళ్ళారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TERVఅపొస్తలుల కార్యములు 16:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు అతనితో ఉన్నవారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఆసియా ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని బోధించనియ్యలేదు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TSA