అపొస్తలుల కార్యములు 16:35 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 16:35 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు–ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TELUBSIఅపొస్తలుల కార్యములు 16:35 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటులను పంపారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 IRVTELఅపొస్తలుల కార్యములు 16:35 TERV (పవిత్ర బైబిల్)
తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞాపించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TERVఅపొస్తలుల కార్యములు 16:35 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TSA