అపొస్తలుల కార్యములు 16:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 16:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి–ఈ మనుష్యులు యూదులై యుండి
అపొస్తలుల కార్యములు 16:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి
అపొస్తలుల కార్యములు 16:20 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళను బహిరంగంగా రోమా సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు.
అపొస్తలుల కార్యములు 16:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ