అపొస్తలుల కార్యములు 16:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 16:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TELUBSIఅపొస్తలుల కార్యములు 16:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 IRVTELఅపొస్తలుల కార్యములు 16:19 TERV (పవిత్ర బైబిల్)
ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TERVఅపొస్తలుల కార్యములు 16:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకుని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల దగ్గరకు వారిని ఈడ్చుకొని పోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TSA