అపొస్తలుల కార్యములు 15:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 15:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు
అపొస్తలుల కార్యములు 15:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు.
అపొస్తలుల కార్యములు 15:9 TERV (పవిత్ర బైబిల్)
మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు.
అపొస్తలుల కార్యములు 15:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండ వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.