అపొస్తలుల కార్యములు 15:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను.

అపొస్తలుల కార్యములు 15:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు.

అపొస్తలుల కార్యములు 15:8 TERV (పవిత్ర బైబిల్)

మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు.

అపొస్తలుల కార్యములు 15:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మన పట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు.