అపొస్తలుల కార్యములు 15:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 15:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 15 TELUBSIఅపొస్తలుల కార్యములు 15:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 15 IRVTELఅపొస్తలుల కార్యములు 15:7 TERV (పవిత్ర బైబిల్)
ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటినుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరినుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 15 TERVఅపొస్తలుల కార్యములు 15:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చాలా చర్చలు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు: “సహోదరులారా, కొంతకాలం క్రిందట యూదేతరులు నా నోట సువార్త సందేశం విని విశ్వసించాలని మీలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా!
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 15 TSA